ఎంసిఎ, ఎంబిఎ కోర్సులలో ప్రవేశాల కోసం ఉద్దేశించిన ఐసెట్ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం ప్రారంభమైంది. ఈ నెల 19న కీ విడుదల చేసి నెలాఖరులో పరీక్షా ఫలితాలు వెలువరిస్తామని ఐసెట్ కన్వీనర్ చెప్పారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.